పైన ఉన్న మా రెండున్నర ఏళ్ళ వయసు గల మా అబ్బాయి సోహం రాజా వీడియో చూడండి. వీటిని నేపించటానికి మేము glenn doman flash card పద్ధతి ఉపయోగించాము. మరిన్ని వివరాలు వచ్చే టపాలో…
“చందమామ”కొక నూలు పోగు
చందమామ వెబ్ సైట్లో , పాత సంచికలను PDF formatలో ఉచితంగా అందచేయుచున్నారు (http://www.chandamama.com/content/story_archive_pdf/archive.php. కానీ download చేసుకోవాలంటే కాస్త శ్రమ పడాల్సిందే. అన్ని సంచికలకి ఒకటే లింకు ఇవ్వలేదు. నేను కాస్త సమయం వెచ్చించి, తెలుగు చందమామ పాత సంచికల కోసం ,ఈ క్రింది పట్టిక తయారు చేశాను. దీనిని ఉపయోగిస్తే download చేసుకొనేవారికి కాస్త సులువు అవుతుంది అని అనుకుంటాను.