“చందమామ”కొక నూలు పోగు

చందమామ వెబ్ సైట్లో , పాత సంచికలను PDF formatలో ఉచితంగా అందచేయుచున్నారు (http://www.chandamama.com/content/story_archive_pdf/archive.php. కానీ download చేసుకోవాలంటే కాస్త శ్రమ పడాల్సిందే. అన్ని సంచికలకి ఒకటే లింకు ఇవ్వలేదు. నేను కాస్త సమయం వెచ్చించి, తెలుగు చందమామ పాత సంచికల కోసం ,ఈ క్రింది పట్టిక తయారు చేశాను. దీనిని ఉపయోగిస్తే download చేసుకొనేవారికి కాస్త సులువు అవుతుంది అని అనుకుంటాను.

1947 ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1948 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1949 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1950 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1951 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1952 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1953 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1954 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1955 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1956 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1957 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1958 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
1959 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్

23 వ్యాఖ్యలు »

  1. chavakiran said

    super!

  2. కానీ సైజే…సూపర్ కాదు. ఒక్కొక్క సంచిక దాదాపు 50MB అంటే కష్టమే. దీన్ని సైజు తగ్గించే మార్గమేమన్నా ఉందా?

  3. viswanath said

    chaalaa baavumdi mee prayatnam- goood

  4. అబ్బా ఈ డవున్లోడ్ తో మా చెడ్డ చిక్కు వచ్చింది. ఎవరైన సులభంగా దిగుమతి చేసుకునే సౌకర్యం కల్పిస్తే బావుణ్ణు అని నుకుంటున్నా. మీరు లంకె వేశారు. మీకు శత కోటి ధన్య వాదాలు. వాళ్ళకు అనంతకోటి ధన్యవాదాలు.

    మనసులో మాట: ఏంటో ఉచితంగా కొట్టేస్తున్నామమో అనే ఫీలింగు మాత్రం వదలడం లేదు.

    — విహారి

  5. అసలు ఈ విధంగా ఉచితంగా అందచేయటం నిజంగా మనం చేసుకొన్న అదృష్టం. ఇక సైజ్ సంగతి అంటారా, మనం మన ప్రయత్నాలు కొన్సాగిద్దాం. ఏవో కొన్ని టూల్సు అవి కనపడుతున్నాయి, కానీ ఎఅంతవరకు ప్రయోజనం అనేది ఆలోచించాలి. (నల్లమోతు శ్రీధర గారిని అడిగితే పోతుంది). అట్లాగే ఆశక్తి కలిగిన computer science విద్యార్ధులకు ఇది ఒక మంచి project. ఇంకా ఎన్నో ఆలోచనలు నా మదిలో ఉన్నాయి, కానీ ఎంతవరకు సాధ్యమో చూద్దం (conerting the pdf files automatically to unicode – basically telugu character recognition.) వీటి మీద కొంత పరిశోధన ఇప్పటికే జరుగుచున్నది.

  6. విహారి గారు.అలాంటివి పెట్టుకుని మనసు రాయి చేసుకోకండి.మీరు ఎటూ సప్తసముద్రాల అవతల ఉన్నారు కాబట్టి,మీ బుడ్డోళ్ళిద్దరికీ ఒకడికి తెలుగు,ఒకడికి ఇంగ్లీషు చందమామలకు చందా కట్టెయ్యండి.మీకేమో ఆన్లైన్ ,మీ బడికి మరోటి ఇలా ఋణవిముక్తులవ్వచ్చు.

  7. Thank you.

  8. srilalitha said

    chala chala bagundi naku yentho istamaina chandamama kadha lu malli chadavagaluguthunnanu.

    dhanyavadamulu

  9. నా బ్లాగుకి వచ్చి మీ అభిప్రాయము తెలియచేసినందుకు ధన్యవాదములు. మీరు చేసిన కృషి చాలా బాగుంది. మీరు పడ్డ శ్రమకు తెలుగువారందరి తరపున కృతజ్ఞతలు.

  10. shiv said

    Thank you .

  11. kameswara rao said

    Please see the link below.

    http://www.ulib.org/ULIBAdvSearch.htm

    Title: Chandamama
    Language: telugu

    we can select any year / month chandamama – telugu and read on line and download page by page. Can somebody explain the method of downloading one monthly magazine fully at a time (instead of page by page).

    Regards

    Kameswara Rao
    24-08-08

  12. రాజేంద్ర కుమార్ దేవరపల్లి said

    చంద్రమౌళిగౌరికుమార్ గారు,మీరు చేసిన కృషి సామాన్యమైనది కాదు.ఎన్ని మాటల్లో చెప్పినా మీ ఋణం తీర్చుకోలేము.నేను రెండు రోజులు అచ్చంగా ఈ పని మీదే ఉండి అన్నీ దించుకున్నాను,మూడు తప్ప,మరి ఆమూడు సంచికలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయో మీరు కాస్త చూడాలి.ఆ సంచికలు ఏప్రిల్1948
    ఆగస్టు 1948 జులై 1950 .నేను మీ బ్లాగునుంచి కుడిచేత్తో నొక్కి(రైట్ క్లిక్)నేరుగా డౌన్ లోడ్ యాక్సిలేటర్ ప్లస్ కు తగిలించా.మొత్తం మీద ఫైలు సైజు 5.57 gb. ఆ మూడుసంచికలూ కలిస్తే ఎంతవుతుందో చూడాలి.అలాగే ఆ పరిమాణాన్ని తగ్గించే ఉపాయం ఇప్పటికన్నా కనుగొన్నారా లేదా?

  13. ఏమో నండీ ఆ మూడు నాకు కూడా దిగుమతి చేసుకోవడానికి కుదరట్లేదు. size తగ్గించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మీరు మరో విషయం గమనించారా : చందమామ siteలో downloads ఇ ప్పుడు తేసేశారు 😦

  14. durga prasad goli said

    guru only 1959, 1957 are opening but remaing are not opened boss please look at once and tell me any other site to download the books.

  15. shanmukhan said

    thanks for the listing…but what about the october, november and december monthlies……

  16. shanmukhan said

    కామేశ్వరరావు గారు……..ఈ సైట్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు……..
    http://www.ulib.org/ULIBAdvSearch.htm

    page by page మనం డౌన్ చేసుకోకుండా మొత్తం ఒకేసారి డౌన్లోడ్ చెయ్యటానికి నా దగ్గర java program ఉంది. మీకు కావాలంటే ఇస్తాను……….

  17. SIVARAMAPRASAD KAPPAGANTU said

    Thank you very much for providing the link for downloading the Telugu Chandamama old issues. But problem is downloading such huge files with the kind of connections we have in India.

    Shri Shanmukhan, can you kindly send me the Java programme to download all pages at a time from http://www.ulib.org/ULIBAdvSearch.htm
    My E mail is vu3ktb@gmail.com

    SIVARAMAPRASAD KAPPAGANTU

  18. SIVARAMAPRASAD KAPPAGANTU said

    Chandramouli Gouri Kumar Garu. You are really great, truly great and I do now know how to thank you enough. The work you done is simply superb. Right now in Chandamama website, the down load is not even loading.

    The present owners of Chandamama do not know the value of the old issues which they so casually handling. If they copy all the old issues from 1947 to 1980 in PDF format and put them in a DVD or CD and bring them out with a reasonable price, they will be definitely surprised to see the demand for it. I hope they shall see this comment.

    All Chandamama lovers can send a mail to them so that they will realise the value and bring out a DVD/CD version of all these PDF files which we can preserve.

    So my appeal to all Old Chandamama issues lovers to tell Chandamama to bring out all the old issues in one DVD/CD with a reasonable price. I had already sent a mail to them.

  19. Sivaraprasad Kappagantu said

    Gauri Kumargaaru. NamastE. At present when I am trying to download the pdf files, Download is not happening. Can you kindly see what happened. For downloading these files, I have taken higher speed internet connection .

    SIVARAMAPRASAD KAPPAGANTU
    FROM BANGALORE
    EARLIER FROM MUMBAI

  20. Kumar said

    There are so many chandamama’s (1958 – 19745) posted on the site, but downloading is not allowed. Can anyone tell whr and how we can get them?

  21. shanmukhan said

    You can download some chandamama pustakalu from here

    http://cid-f86920f00c727cd1.skydrive.live.com/browse.aspx/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

  22. kumar said

    downloads evi saar.. please send me

  23. SIVARAMAPRASAD KAPPAGANTU said

    Dear Chandramouli,

    You can remove the links prepared by you as the same are not working. Many a Chandamamam fan comes here and finds the links not working and gets disappointed. The old chandamama issues are not available in Ulib.org also.

    We shall not get old Chandamama issues anywhere now in the internet. The only place we can see and read is the Chandamama website. There is no download available and all the files are flash files.

    This is for your information.

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి