ImageMagick – ఒక మాంఛి చాయాచిత్ర పరివర్తనా పరికరము

ప్రదీప తమ బ్లాగులో ఇతర softwareల గురించి చెప్పారు కానీ, మరో చక్కని software గురించి చెప్పటం మరిచిపోయినట్టు ఉన్నారు. అదే ImageMagick.  క్లుప్తంగా చెప్పాలంటే ఇది command line  ఎక్కువగా ఉపయొగించే వాళ్ళ కోసం. మరే మన్ పనిని అతి త్వరగా పూర్తి చేయాలంటే మాత్రం ఇలాంటి software చాలా ఉపయుక్తము. నేను ఏ విధంగా ఉపయోగించానీ మీకు విశదీకరిస్తాను.

ఈ కాలంలో జీవితం మరీ busy  అయిపోయి మన్ వివాహ అహ్వాన పత్రికలు పంచడానికి కూడా సమయము దొరకట్లేదు. మన్ స్నేహితులందరికీ అందరికీ కలిపి ఒక e-mail పంపిచటమో, లేదా ఒకటే mail అందరికీ forward చెయ్యటమో చేస్తున్నము.

నా పెళ్ళికి మటుకు నేను ప్రతి ఒక్కరికి వారి పేరు మీద అహ్వాన పత్రిక పంపించాలని నిర్ణయించుకున్నాను.  ఇది నా వివాహ అహ్వాన పత్రిక:

card.jpg

ఇప్పుడు చేయాల్సిందల్లా, command prompt  తెరిచి, చిత్రం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి, ఈ విధంగా type చేసాను:

C:Documents and SettingsgkumarMy DocumentsMy Picturesgkumar>convert -fill Green -pointsize 25  -draw “text 65,50 ‘ Dear Pradeep'” card.jpg temp.jpg

అంతే మన చేయల్సిన పని అయిపోయింది!!!

temp.jpg

2 వ్యాఖ్యలు »

  1. ssreddyr said

    I tried the command which you gave. but it is not working .. I am pasting here. Can you please tell me what i did wrong?

    C:\>convert -fill Green -pointsize 25 -draw “text 65,50 `Its Shankar'” 047.jpg my047.jpg
    Invalid Parameter – Green

  2. Narsingrao said

    Am also getting the same error
    Invalid Parameter – Green

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి